దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయన పోలీస్ అమరీరులను స్మరంచుకుంటూ జల్లాలో పోలీస్ అమరీరుల సంస్మరణ దనోత్సాన్న ఘనంగా నర్హంచారు. ఈ సందర్భంగా పలుురు అధకారులు, ప్రజాప్రతనధులు, స్చ్ఛంద సంస్థల ప్రతనధులు అమరీరులకు నాళులర్పంచారు.
ప్రత సంత్సరం న పోలీస్ అమరీరుల సంస్మరణ దనోత్సాన్న జరుపుకుంటారు. 1959లో లడక్ లోన హార్ట్ స్ట్రంగ్స్ ప్రాంతంలో చైనా సైన్యంతో జరగన ీరోచత పోరులో అమరులైన పదమంద సఆర్పఎఫ్ జాన్ల త్యాగానక గుర్తుగా ఈ దనాన్న పాటస్తారు.
అప్పట్లో డీఎస్పీ కరణ్ సంగ్ నేతృత్ంలోన సఆర్పఎఫ్ బలగాల బృందం పెట్రోలంగ్ చేస్తుండగా, భారీ ఆయుధాలతో చ్చన చైనా సైన్యం ఆకస్మకంగా దాడ చేసంద. ఈ క్రమంలో అమరీరులకు గౌర సూచకంగా ఆయుధాలను కందక దంచ, రర్స్ ఆర్మ్స్ తో నాళులు అర్పస్తారు.
దేశంలో శాంత భద్రతలను కాపాడుతూ ప్రాణాలు కోల్పోయన పోలీస్ సబ్బందన ఈరోజు స్మరంచుకుంటారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్ట కర్త్య నర్హణలో అమరులైన ీరులందరకీ నమ్ర పూర్క ఘన నాళులు.
మనం ప్రశాంతంగా నద్రపోడానక అహర్నశలు శ్రమంచ, దేశ రక్షణలో ప్రాణాలర్పంచన పోలీస్ అమరీరుల త్యాగాలు ఎప్పటకీ మరులేన. జోహార్ పోలీస్ అమరీరులు
కాకీ యూనఫాం ెనుక ఉన్న ధైర్యానక, సమాజం కోసం చేసన అత్యున్నత త్యాగానక సెల్యూట్ చేస్తూ, పోలీస్ అమరీరుల సంస్మరణ దనోత్సం సందర్భంగా ఘన నాళులు సమర్పంచారు జల్లా స్చ్ఛంద సేా సంస్థల ప్రతనధ లయన్ మధుసూదన్ రెడ్డ.












