మందమర్రి పట్టణంలో నంబర్ ప్లేట్లు లేని వాహనాల బెడద ఎక్కువైందని, దీనిపై పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వాహనాలు మితిమీరిన వేగంతో తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now