భీమారం, 24 July
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఎస్యూఐ పిలుపు మేరకు భీమారం మండల పరిధిలోని పాఠశాలలను మూసివేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఎస్యూఐ పిలుపు మేరకు భీమారం మండల పరిధిలోని పాఠశాలలను మూసివేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో తైనెని రవి, కొక్కుల నరేష్, ఆర్కాల రమేష్, కేశవేణి సత్యనారాయణ, కొక్కుల మహేష్ పాల్గొన్నారు.











