మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 30
మంచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి మంచిర్యాల బిజెపి పట్టణ అమీర్ శెట్టి రాజుధ్యక్షులు అమీర్ల మే ధణ మధక, కమషనపై చర్యలుల తీసకోవలన బిజెపిజేపీ నకల మంగళవం మగండం పోలీస కమషనక చర్యలుేశెట్టి. కౌనసల సమవేశెట్టినన సజవగ నవహంచర్యలుకండ తమ హకకలన కలసతననన, పశెట్టినసతే కేసల పెడతననన కపొేట నగజ ఆోపంచర్యలు.
మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్, కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ సమావేశాన్ని సజావుగా నిర్వహించకుండా తమ హక్కులను కాల రాస్తున్నారని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కార్పొరేటర్ నాగరాజు తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగంపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్, సత్యం కూడా పాల్గొన్నారు.












