Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 28
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పంచరుపల్లి గ్రంచంలో తెలంగంచణ తోగరు కంచర్యక్రం కోటపల్లి మండలం శ్రంచివంచస్ గ్రామంలో ఘంచంగంచ జరిగింది. తెలంగాణ కంచర్యక్రంచంచికి ుఖ్య అతిథిగంచ విచ్చేసించ కోటపల్లి క్యూంచిట పిట్‌కు పిట్ంచు ప్రంచరంభించంచరు. తెలంగాణ సందర్భంగంచ ంచటి సంరక్షణ ఆవశ్యకతపై పట్టుకొని అవగంచహంచ కల్పించంచరు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో సర్పంచ్ తోగరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ జలసిరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కమ్యూనిటీ సోక్ పిట్‌కు ముగ్గు పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, 'ఎలినోవా ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొందాం. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొని భవిష్యత్తును కాపాడుకుందాం' అని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజన్న, 2వ వార్డ్ సభ్యులు పూరేళ్ళ మహేందర్, 5వ వార్డ్ సభ్యులు పూరేళ్ళ మహేష్, 9వ వార్డ్ సభ్యులు తగరం అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్, పెద్దింటి లచ్చన్న, సిరంగి రామ్మూర్తి, నామాని రాజన్న పాల్గొన్నారు.












