మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 28
ంచాలసలాొషల32డససఅషాలసఖవజలలఇంంసవ(SIR)ాంజగం.ఈాాజీడససజలలాాజీాజీజీDCCఅషాలాలశీతొాలసఖఖసాగావ,శీ,PCCసభలశీూలషహాజలఎూషఫాాలఅంజశా.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 డివిజన్లలో నిర్వహించిన SIR (ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ) ఇంటింటి సర్వే కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ DCC అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, PCC సభ్యులు నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ నూకల రమేష్ ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో BLOలు, BLAలు, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.









