అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 13
4:30గటఇజఇసగూటబటచబహగళచటసైైయొసొసచసైగొసఉఆయయూహసటైయఎఎయూజహూసయ,ణచ4.30గటఇజఅసఉశభసఆయయూహసటైయ.ూ,టబట,చ,ళబహ,,టటణయచయసూచచ.
మెదడు పనితీరులో లోపాల వల్ల పక్షవాతం వస్తుందని, 4.30 గంటల్లోపు ఇంజక్షన్ ఇస్తే విరుగుడు లభిస్తుందని ఆదిత్య న్యూరో హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మూతి వంకర, మాట తడబాటు, చేతుల బలహీనత వంటి లక్షణాలను గుర్తించాలని సూచించారు.
కాళ్లు, చేతులకు వచ్చే తిమ్మిర్లు, మంటలకు సరైన వైద్యం తీసుకోవాలని, మెడ నొప్పి, నడుం డిస్క్ నొప్పులకు సక్రమ చికిత్స పొందాలని సూచించారు. మైగ్రేన్ తలనొప్పికి ముందస్తు పరీక్షలు ఉత్తమమని తెలిపారు.
ఈ హాస్పిటల్లో ఎండి, డిఎం న్యూరాలజీ రోహన్ పూల వైద్య సేవలు అందిస్తున్నారు.












