అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 21
ఎన్డీఏ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూ పార్లమెంట్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై దాడి చేయడం అమానుషమని ఎంపీ వంశీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, అమిత్ షా పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న యువతపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమని అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం అసమర్థతను ప్రశ్నించినందుకు పార్లమెంట్ వద్ద విద్యార్థులపై దాడి చేయడాన్ని ఎంపీ వంశీ తీవ్రస్థాయిలో ఖండించారు. ప్రధాని మోడీ, అమిత్ షా పాలనకు అనర్హులని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో విద్యార్థులకు న్యాయం జరగడం లేదని ప్రశ్నించినందుకు దాడి చేయడం సరికాదని ఆయన అన్నారు.
పార్లమెంట్ ముట్టడిలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన యువతపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంపీ వంశీ తెలిపారు. నీట్ పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరగాలని ఆయన కోరారు.












