మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 13
ఆసియా ఖండంలోనే అతిపెద్ద మెగా ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న దొలేరా సర్వ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది. మెట్రో, ఎయిర్పోర్ట్, అండర్ డ్రైనేజ్, సెంట్రల్ పార్క్ వంటి అన్ని హంగులతో కూడిన ఈ ప్రాజెక్టు ఇన్వెస్టర్లకు సువర్ణావకాశమని ప్రాజెక్ట్ డైరెక్టర్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు రెండేళ్లలోనే మూడంతలు అయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

త్వరలో ప్రధాని ప్రారంభం
గుజరాత్ లోని హైదరాబాద్, అహ్మదాబాద్, భావనగర్, వడోదర సమీపంలో 920 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ముస్తాబవుతోంది. త్వరలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్, మెట్రో ప్రారంభం కానున్నాయని, ఇప్పటికే 70 పనులు పూర్తయ్యాయని ప్రాజెక్ట్ డైరెక్టర్లు వెల్లడించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై నగరాలకు దగ్గరగా ఉండటం, 920 స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణం దీని ప్రత్యేకత.
పెట్టుబడులకు ఆకర్షణ
ప్రపంచంలోనే అత్యుత్తమ సదుపాయాలు, సౌకర్యాలు, హైవే కనెక్టివిటీ, గ్రీన్ సిటీ, స్మార్ట్ సిటీ లక్షణాలతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున కస్టమర్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంచిర్యాలలో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పలువురిని ఆకట్టుకుంది.
పెట్టుబడి అవకాశాలు
ఈ ప్రాజెక్టులో 10 లక్షల నుండి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. రెండేళ్లలోనే పెట్టుబడి మూడంతలు అయ్యే అవకాశం ఉండడంతో ఉత్సాహవంతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పూర్తి విషయాలను మంచిర్యాలలో ప్రాజెక్టు డైరెక్టర్లు నిర్మల్ కు చెందిన ఆనంద రెడ్డి, ధీరజ్ శర్మ, గుజరాత్ కు చెందిన జగదీష్ రెడ్డి, రవి మీడియాతో వెల్లడించారు.