
పరిష్కరణ కార్యాలు

పరిష్కరణ కార్యాలు

మ్యొేణనెనజయే, మనములోని అత్యంత ముఖ్యమైన వార్త. మనములోని ముఖ్య వార్త అనేనననహేఈ వార్తలు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలను సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలను సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శ

60 వరకు ఇహ్వవఉత (వట) వహణోభఉ ఎవృషణ ఆవళవతవష ఆషషృషటత వఆష

నాలుగు నెలల కిందట ప్రమాదంలో మరణించిన వేముల వికాస్ జ్ఞాపకార్థం ఆయన మిత్ర బృందం మంచిర్యాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్

ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరి

భీమారం మండలం, ధర్మారంగ్రామ పంచాయతీలో రామ్ జీ పథకానికి సంబంధించి సామాజికత నిఖీ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి పనులు, పథకం అమలు తీరు, పనుల వివరాలు తదితర అంశాల పై ఈ

చరిత్రను ఆధారంగా తీసుకొని ముదిరాజుదిరాజ్ జాతికి గర్వకారణం పండుగ సాయన్న ప్రకాష్భుత్వ జయంతి వేడుకలు నిర్వహించాలని ముదిరాజుదిరాజ్ సంఘం చేసిన ప్రకాష్తిపాదనలకు ప్రకా

మండలం రాంపూర్ గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి, సహకారంతో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ భవనం మహిళల సమావేశాల

జోడి జొధహృణతత అంతఃప్రేరణ గాథలు చూపించిన వెనుక

జిల్లా గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వై.హరి ప్రసాద్‌ను టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.జావేద్ అలీ, ప్రధాన కార్యదర్శి వెల్పూరి రవి ఆధ్వర్యంలో

మండల కోయ సంఘం నూతన కమిటీ సభ్యులను ఆదివారం అంబేద్కర్ భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆత్రం సమ్మయ్య మండల అధ్యక్షులుగా, అలం భానేష్ ప్రధాన కార్యదర్శిగ

జలలదలోనలలలో ఈనెల 25 నమదె జజలల సహగజన సభ జగనద. ఈసభ ఎమమెలయమ సగె నమదె జమహసభ నయల ఆహనచ.

మిత్రత్వానికి మానవత్వాన్ని జోడించి, ఆపదలో ఉన్న బాల్య మిత్రుని కుటుంబానికి అండగా నిలిచారు పదో తరగతి పూర్వ విద్యార్థులు. దండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామానికి

పోస్టల్ డివిజన్ పరిధిలో జాతీయ తపాల వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 9 నుండి 15 వరకు జరిగే ఈ వారోత్సవాల సందర్భంగా, ఖాసీంపూర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో డాక్ చ

మచరయవశవథఆయఆయకమటీచైరమ ూఅభదుచైరమగవైశయశయయకడ,వయపరయకొరజేశఎమమెయేపరేమగరరవయమచర.గోరజేశవైశయశయమజీధయకషగపచేశర.

జిల్లాలో ప్రజా పాలన మరింత మెరుగ్గా కొనసాగాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి జిల్లా

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు టీఎన్జీవోస్ సంఘం జిల్లా నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ అలీ, జిల్లా కార్యదర్శ

జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరితోష్ పంకజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, జిల్లా జర్నలిస్టులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ప