ఆదిలాబాద్ ని కొలం గిరిజన ఆశ్రమ పాఠశాల స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం ఎంపీ గోడం నగేష్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి తరగతి గదులను చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేశారు.
సంకల్ప్ అభియాన్ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం భాగంగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఆదిలాబాద్ ని కొలం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తరగతి గదులను చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ స్వచ్ఛతా కార్యక్రమం ప్రారంభమైందని, ఇది ఒక వారం పాటు కొనసాగుతుందని ఎంపీ గోడం నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు.











