
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముదిరాజ్ నేతలు కార్యక్రమం నిర్వహించి, ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. మత్స్యకార వృత్తిపై ఆధార

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముదిరాజ్ నేతలు కార్యక్రమం నిర్వహించి, ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. మత్స్యకార వృత్తిపై ఆధార

ముదిరాజ్ మహాసభ 12వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకార దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్: ముదిరాజ్ సామాజిక వర్గ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన కోకాపేట ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం నిర్మాణం నేటికీ అసంపూర్తిగానే మిగిలింది.

మండలం ధాబా కె గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ, స్థాపన కార్యక్రమం ఈ నెల 22న ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమ

కుటుంబంలో ఆధిపత్య పోరు, ఆస్తుల పంపకాలు, డబ్బుపై వ్యామోహం వంటివి రక్తసంబంధాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఒకప్పుడు ప్రేమానురాగాలకు నిలయమైన కుటుంబ వ్యవస్థ నేడు ఆస్తు

తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) మంచిర్యాల ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన వంగల దయానంద్‌ను ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి సన్మానించారు.

దండేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో ఇరికిల్ల తేజ రవి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా 16 మంది చిన్నారులకు పలకలను పంపిణీ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒ

దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో బుధవారం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ కుర్సింగ కళావతి, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి, మార్సుకోల ప

మంచియాల జిలలాలో జిగిన వివిధ విషాద సంఘటనలలో మృతి చెందిన వాి కుటుంబాలను ఫిలమ డెవలపమెంట కాపొేషన మాజీ చైమన పూసకూ ామమోహన ావు పామశించాు. యాలగడడ బాలాజీ, ఎసకే ఆదిల భ...

ప్రజలకు ఆధార్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యూఐడీఏఐ () ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవ

ముదిరాజుల హక్కుల పరిరక్షణ, రాజకీయ వాటా సాధన, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఐక్యతే ముదిరాజులకు శ్రీరామరక్ష

మండలం చిన్న గోపాల్పూర్ గ్రామంలో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్ప

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గానికి ఘన సన్మానం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు, కార్యదర్శి కె. రమేష్

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముదిరాజులంతా ఐక్యంగా కదిలి జాతి అభ్యున్నతికి కృషి చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహా

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి దంపతులకు వారి కాబోయే వియ్యంకులు రమేష్ పటేల్ దంపతులు ఆదివారం వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. సం...

ఇండియన్ ఆర్మీకి 170 ఎకరాల భూమిని దానం చేసిన సినీస్టార్ సుమన్‌ను తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ

నవంబరు 18వ తేదీన దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభ జరగనుంది.

దండేపల్ల మండలంలోన బక్కనగూడ అంగన్వాడీ కేంద్రంలో ఆరు నెలలు నండన కవల చన్నారులకు ఘనంగా అన్నప్రాసన కార్యక్రమం నర్వహంచారు. ఈ సందర్భంగా చన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదల...

జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అనుబంధ సంస్థ నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఆకుల రాజు ఘన విజయం సాధించారు. కార్యదర్శిగా రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు. రాత్ర

ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, రచయిత డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్ (40) ఆకస్మిక మరణం పట్ల మనతెలంగాణ ముదిరాజ్ సభ రాష్ట్ర కమిటీ తోపాటు సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్ష