మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 29
ోధణధుుీుఐైటఏటుౌైధృటోుుుుుుఆుబెడూడైజుడడోడడుుబధుౌజీుోజోఫుజుూో,ౌుైధణధుధృటు.ుీు,ఐైట,డైజీ,జుుబెడణటఅైఆోు.
స్వచ్ఛత దిశగా మంచిర్యాల కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. తాగునీరు, ఐ మాస్ లైటింగ్ ఏర్పాటు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం వంటి మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు నగర మేయర్ ధరణి మధుకర్ తెలిపారు. కోతులు, కుక్కలు, పందులు, ఆవుల బెడద తప్పేలా చూస్తామని, ప్రజా పాలనలో ఫలాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేసే బాధ్యతను పౌర సమాజం తీసుకోవాలని ఆయన సూచించారు.










