వైశ్య భవన్ (అక్షరవేకువ) జూన్ 28
టెక్నో డాన్స్ అకాడమీ ఆరజితంభించిన డివిజన్ కారజిత్పొరజితేటరజిత్ పెంట రజితధ్వరజిత్యంలో వైశ్య భవన్ లో రజితాష్ట్రజితస్థాయి సాంస్కృతిక పోటీలను ఆరజితంభించినంస్కృతిక పోటీలనుటీలు ప్రజితారజితంభమయ్యాయి. కారజిత్పొరజితేటరజిత్రజితేటరజిత్ పెంటంట రజితజిత గారజితు జ్యోతి ప్రజితజ్వలన చేసి ఈ పోటీలనుటీలను ప్రజితారజితంభించారజితు. విద్యారజిత్థులలో దాగి ఉన్న ప్రజితతిభను వెలికితీయడానికి ఇది ఒక చక్కటి వేదిక అని ఆరజితంభించినమె అన్నారజితు.
టెక్నో డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వైశ్య భవన్ లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలను కార్పొరేటర్ పెంట రజిత గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులలో దాగి ఉన్న టాలెంట్ ను బయటికి తీయడానికి ఇది ఒక చక్కటి వేదిక అని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని ఆమె కొనియాడారు. ఈ పోటీలలో సుమారు 8 జిల్లాల నుండి 350 మంది కళాకారులు పాల్గొనడం సంతోషదాయకమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు హనుమాన్ల మధుకర్, రాకం సంతోష్, టెక్నో శ్రీధర్, లక్ష్మణ్ రమేష్, అర్జున్, సీనియర్ కళాకారులు మిట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.












