భీమారం భీమారం మండల కేంద్రంభీమారం భీమారం లో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంభీమారంలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ పతాకావిష్కరణతో పాటు ప్రత్యేక యజ్ఞ పూజలు, అన్నదానం కార్యక్రమాలు జరిగాయి.
భీమారం భీమారం మండల కేంద్రంభీమారం భీమారం లో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ Bభీమారంమండల కమిటీ ఆధ్వర్యంBభీమారంలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా విశ్వకర్మ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. Bభీమారంమండల అధ్యక్షుడు పూసల రమేష్, Bభీమారంమండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేష్ విశ్వకర్మ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక యజ్ఞ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు మాట్లాడుతూ, హిందూ పురాణాలు, సంప్రదాయాల ప్రకారం శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవానుడు దివ్య వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా కొలవబడుతున్నారని తెలిపారు. దేవతల రథాలు, ఆయుధాలు, వివిధ దివ్య నిర్మాణాలను విశ్వకర్మ భగవానుడు నిర్మించినట్లు పురాణాల్భీమారం భీమారం లో ప్రతీతి అని తెలిపారు. విశ్వకర్మ భగవానుడి ఐదు ముఖాల నుంచి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అనే ఐదుగురు బ్రహ్మర్షులు ఉద్భవించారని విశ్వాసం అని తెలిపారు. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం, లంకా నగరం, ఇంద్రప్రస్థ తదితర అద్భుత నిర్మాణాలను విశ్వకర్మ నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు.
ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కర్మాగారాలు, పరిశ్రమలు, శిల్పశాలలు, వృత్తి కేంద్రాల్భీమారం భీమారం లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంభీమారం భీమారం లో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ నూతి రాంచందర్, మంచిర్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పుసాల రుద్ర శర్మ, జిల్లా ఈసీ మెంబెర్ నూతి మధుశర్మ, భీమారం భీమారం మండల కార్యవర్గ సభ్యులు నాపెల్లి రమేష్, పూసల శ్యామ్ సుందర్, గనముక్కల నర్సయ్య, వొళవోజు బ్రహ్మయ్య, పూసల కిరణ్య బాబు, మేరాడి గొండ రామన్న, పాలిక రమేష్, తంగళ్లపెల్లి రమేష్, రంగు జయప్రకాష్, . భరత్, భక్తులు, విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










