తెంగాణ అక్షర వేకువ: సెప్టెంబర్ 26 తెలంగాణ వీరనారి సాకి ఐమ్మ జయంతి వేడుకను మండ కేంద్రం ఘనంగా నిర్వహించారు. రజక సంఘం అధ్యక్షుడు కటుకూరి రాజన్న ఆధ్వర్యం జరిగిన ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకు, స్థానిక ప్రజాప్రతినిధి పాగొని ఐమ్మ విగ్రహానికి నివాళుర్పించారు.
తెంగాణ అక్షర eవేకువ : సెప్టెంబర్ 26 తెలంగాణ వీరనారి సాకి ఐమ్మ జయంతి వేడుకను మండ కేంద్రంని ఆమె విగ్రహం వద్ద రజక సంఘం జి్ా అధ్యక్షుడు కటుకూరి రాజన్న ఆధ్వర్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండ కాంగ్రెస్ పార్టీ నాయకుు, సర్పంచుు, ఉపసర్పంచుు, రజక సంఘం నాయకుు హాజరై ఐమ్మ విగ్రహానికి పూమాు వేసి ఘనంగా నివాళుర్పించారు.
ఐమ్మ పరాటం స్ఫూర్తిదాయకం
ఈ సందర్భంగా పువురు నాయకుు మాట్ాడుతూ, భూమి కసం, భుక్తి కసం సాకి ఐమ్మ చేసిన పరాటం, ఆమె త్యాగం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మండ కేంద్రం ఐమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సమయం, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మంచిర్యా ఎమ్మె్యే ప్రేమ్‌సాగర్‌రావు పెద్ద ఎత్తున సభ నిర్వహించి, అన్నదానం చేసి రజకుకు అండగా నిిచారని గుర్తుచేశారు.
ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
అాగే, కటి మహిళా ఉమెన్స్ కాేజీకి కాంగ్రెస్ ప్రభుత్వం సాకి ఐమ్మ పేరు పెట్టడం ద్వారా ఆమె పేరును చిరస్మరణీయంగా నిిచేా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
పా్గొన్న ప్రముఖుు
ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ అక్క వెంకటేశ్వర్ు, పీఏసీఎస్ చైర్మన్ ముత్యా శ్రీనివాస్, ఆర్జీపీఆర్ఎస్ జి్ా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బి్కూరి శంకరయ్య, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు అ్వ సత్యం, సర్పంచుు అజ్మీరా రాజేశ్వర్ నాయక్, చుంచు నాగేష్, చిుకూరి మహేష్, చొప్పదండి అనూష రాజేష్, కందు కళ్యాణి అశక్, క్కాకు వనిత సృజన్, గపి రాయమ్ు, నందిని అశక్ నాయక్, కొత్తప్ి కళా చిరంజీవి, మాజీ ఎంపీటీసీ ముథె నారాయణ, మాజీ సర్పంచ్ గాజు శ్రీనివాస్ గౌడ్, నాయకుు వెంగ్రావు, బండారి వెంకటేష్, మగ్గిడి మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్, ఆకు తిరుపతి, నర్సాపూర్ రాజేష్, పంచర్పు వెంకటేష్, కారణా మ్య్య, మర్రిప్ి వెంకటేష్, సతీష్, మందప్ి వెంకటేష్, ముంజంప్ి సత్తయ్య, కడపర్తి రాయమ్ు, కుమ్మరి మురళి, కుదురుపాక శ్రీనివాస్, మారాజు సతీష్త పాటు కాంగ్రెస్ పార్టీ, రజక సంఘం నాయకుు, కార్యకర్తు పా్గొన్నారు.












