ఆదిలాబాద్, 16 November
జిల్లా గిరిజన ఆదివాసీ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల 500 దుప్పట్లతో కూడిన వాహనాన్ని జండా ఊపి ప్రారంభించారు. చలికాలంలో వారి ఉపశమనం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
జిల్లా గిరిజన ఆదివాసీ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల 500 దుప్పట్లు ఉన్న వాహనాన్ని జండా ఊపి ప్రారంభించారు. చలికాలంలో వారి ఉపశమనం కోసం ఆలోచించి ఈ పంపిణీ చేపట్టారు. జనజాతీయ దినోత్సవం సందర్భంగా లోక్ భవన్ లో అభయ హంట్ ది వింటర్ 2026 కార్యక్రమం కింద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గిరిజన గ్రామాలను సందర్శించి యువత సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీజీ ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుందని గవర్నర్ అన్నారు.

