సారాంశం
సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకున్నారు.
ముఖ్య విషయాలు
- 1సంగారెడ్డి, 9 November సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకున్నారు.
- 2సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
- 3సతీమణి నిర్మలా జగ్గారెడ్డి, కుమార్తె జయా చైతన్య రెడ్డితో కలిసి ఇంట్లో దీపాలు వెలిగించారు.
- 4ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగ్గారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకున్నారు.
సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సతీమణి నిర్మలా జగ్గారెడ్డి, కుమార్తె జయా చైతన్య రెడ్డితో కలిసి ఇంట్లో దీపాలు వెలిగించారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగ్గారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.