Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 24
మడలలోకతబగధబలకలవయలయ()కలెకటకమక,మణలలవయథలభతవౌకయలవయోగేకోవలఆయ
హాజీపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KBGV) కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.












