హైమతాబాద్ (అక్షరవేకువ) సెప్టెంబర్ 03
గుజరాత్ లోని జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న దోలేరా, అత్యధిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుందని దోలేరా ఫ్రాంచైజ్ డైరెక్టర్ ఆనంద్ రెడ్డి, నిర్వాహకులు మోహన్ తెలిపారు. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, రైల్వే, వ్యాపార, వాణిజ్య, గృహ, షాపింగ్ సదుపాయాలు ఒకేచోట లభ్యం కానున్నాయి.
భారీ ఇన్వెస్టర్లకు స్వర్గధామం దోలేరా మార్కెటింగ్ ఒకే చోట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో మెట్రో సెంటర్ రైల్ వ్యాపార వాణిజ్య గృహ లు షాపింగ్ ఒకే చోట ఒకంత పెట్టుబడులతో మూడంతలకు ఎగబాకే అవకాశం మంచిర్యాల వ్యాపారుల పర్యటన పరిశీలన స్థల కొనుగోలుపై ఉత్సాహం దోలేరా ఫ్రాంచీజ్ డైరెక్టర్ ఆనంద్ రెడ్డి గుజరాత్ జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో అత్యధిక పెట్టుబడులకు స్వర్గధామంగా దోలేరా మల్టీ నేషనల్ ఇండస్ట్రీస్ పార్కు నిలుస్తుందని నెక్స్ట్ ఒరియా క్లస్టర్ నిర్వాహకులు మోహన్ నిర్మల్ వ్యాపారవేత్త ఆనంద్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ప్రధాన కంపెనీలు క్లస్టర్ల ఏర్పాటుతోపాటు అత్యధిక సౌకర్యాలతో అండర్ డ్రైనేజ్ విద్యుత్తు 5 జి సదుపాయాల ను అందిస్తూ రోడ్ల విశాలత్వంతో పాటు అన్ని సౌకర్యాల అందించి ప్రభుత్వ అధినేతలు ముఖ్యమంత్రి హోం శాఖ మంత్రి డోలేరా అందించే స్వర్గధామ సౌకర్యాలను ఆవిష్కరిస్తూ బిజినెస్ వ్యాపారాన్ని అవగతం అయ్యేలా మంచిర్యాల వచ్చినవారికి వినిపించారు. మంచిర్యాల నుండి మోటూరి కిరణ్ చిలువేరు ప్రవీణ్ కండి ఓం నమశివాయ ,రవి రామన్న యాదిరెడ్డి కల్వ శ్రీనివాస్ మియాపురం లక్ష్మణ్ ఒంటెల కృష్ణ దబ్బేట తిరుపతి తదితరులు పాల్గొని ప్రాంతాన్ని సందర్శించారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు స్థలాల కొనుగోలు వ్యాపార ఎదుగుదల షాపింగ్ మాల్స్ రిలియన్స్ టాటా కంపెనీల పెట్టుబడుల విషయాలను సేకరించారు పూర్తిస్థాయిలో వ్యాపారవేత్తలు అవగాహన కలిగేలా వివరించారు పెద్ద ఎత్తున వాణిజ్య వ్యాపార కేంద్రంగా దోలేరా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు ఒకవైపు సముద్రం మరోవైపు అహ్మదాబాద్ పూర్తి సౌజన్య సహకారాలు ఈ నూతన సిటీ కీ ఉందన్న అభిప్రాయం వెళ్లడైంది.








