మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 19
అధఘథఅబధఎవఇవవఉల్లంఘనదదఉల్లంఘనబధదవఎ,ఉల్లంఘనధజఫ,వఅవఘథదధద.ఈవవఉల్లంఘనజ.
మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని ఎంపీ వంశీకి, గూడెం కాంగ్రెస్ నేతలకు మధ్య జరిగిన ఫ్లెక్సీ చింపడం, వాహనాన్ని అడ్డుగా పెట్టడం వంటి సంఘటనలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. ఈ ఘటనలకు సంబంధించి గూడెం కాంగ్రెస్ నేతలకు క్రమశిక్షణ రాహిత్య చర్యల నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ ప్రైవేట్ కార్యక్రమానికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, అయితే పార్టీ కార్యక్రమాలకు మాత్రం తప్పనిసరిగా సమాచారం అందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో, దాడికి పాల్పడ్డ నాయకులపై చర్యలుంటాయని మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తెలిపారు.











