సారాంశం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ సందీప్‌తో గురువారం హైదరాబాద్‌లో కీలక చర్చలు జరిపారు.
ముఖ్య విషయాలు
- 1తెలంగాణ కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై కీలక భేటీ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ సందీప్‌తో గురువారం హైదరాబాద్‌లో కీలక చర్చలు జరిపారు.
- 2రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ బి ఎం సందీప్‌తో కీలక చర్చలు జరిపారు.
- 3గురువారం హైదరాబాద్ సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య సమన్వయం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
- 4రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామస్థాయిల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, పార్టీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించే విధానాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది.
మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 26
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ సందీప్‌తో గురువారం హైదరాబాద్‌లో కీలక చర్చలు జరిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ బి ఎం సందీప్‌తో కీలక చర్చలు జరిపారు.
గురువారం హైదరాబాద్ సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య సమన్వయం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామస్థాయిల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, పార్టీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించే విధానాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలనే అంశంపై నాయకులు దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.