జన్మభూమి నగర్, గౌతమి నగర్, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 10
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో చెట్ల తొలగింపు పనులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వినాయక చవితి ఏర్పాట్లలో భాగంగా కొమ్మలు, చెట్లను తొలగించాల్సి రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, యంత్రాంగం స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
మంచిర్యాల కార్పొరేషన్ లో చెట్ల కటింగ్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఒకపక్క వినాయక చవితి ఆరంభ ఏర్పాట్లు భాగంగా డివిజన్లో కొమ్మల కటింగ్ చెట్ల కటింగ్ చేయాల్సి రావడంతో డివిజన్లోకి పోయిన వాహనం తిరిగి రావాలంటే చాలా ఇబ్బందిగా మారుతుంది సమస్యలు ప్రజల నుండి రావడంతో ప్రాంతంలో ఈ చెట్ల కట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరొక ప్రాంతంలో మరొక ప్రజల డిమాండ్ వస్తున్న ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు ప్రమాదకరంగా ఉన్న రాని యంత్రా వాహనాలు పలువురు పేర్కొంటున్నారు. ఉన్నవి 2 ఒకటి రిపేర్లు మరొకటి బిజీ షెడ్యూల్ ముందస్తు చర్యలు తీసుకొని యంత్రాంగం పై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 60 డివిజన్లో నెలకొని ఉన్న 1 లక్ష 84 వేల నివాస ముం డే మంచిర్యాలలో ఈ సమస్యలు ఇబ్బంది పెడుతున్న యి. జన్మభూమి నగర్ గౌతమి నగర్ ఈ ప్రాంతాల్లో చెట్లు కరెంటు వైర్లకు తగులుతూ ప్రమాదకరంగా మారాయని ఆ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు వెంటనే దృష్టి పెట్టి ఈ చెట్ల కటింగ్ ల బాధ్యత తీసుకోవాలని పలు కోరుకుంటున్నారు.












