సారాంశం
రాయపట్నం గ్రామ చెరువు మత్తడిని ధ్వంసం చేయడంతో లక్షల పెట్టుబడితో పెంచిన 7 టన్నుల చేపలు గోదావరిలోకి కొట్టుకుపోయాయి. ముదిరాజ్ కులస్తులు కష్టించి చేపల పంటను పెంచుకుంటే, జాలి గ్రామ సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరించి, చెరువు మత్తడిని జేసీబీతో కొట్టించి గోదావరిలోకి నీటిని వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ముఖ్య విషయాలు
- 1రాయపట్నం చెరువు మత్తడి ధ్వంసం: 7 టన్నుల చేపలు గోదావరిలో కలిశాయి
రాయపట్నం గ్రామ చెరువు మత్తడిని ధ్వంసం చేయడంతో లక్షల పెట్టుబడితో పెంచిన 7 టన్నుల చేపలు గోదావరిలోకి కొట్టుకుపోయాయి.
- 2రాయపట్నం గ్రామ చెరువు మత్తడిని ధ్వంసం చేయడంతో లక్షల పెట్టుబడితో పెంచిన 7 టన్నుల చేపలు గోదావరిలోకి కొట్టుకుపోయాయి.
- 3ముదిరాజ్ కులస్తులు కష్టించి చేపల పంటను పెంచుకుంటే, జాలి గ్రామ సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరించి, చెరువు మత్తడిని జేసీబీతో కొట్టించి గోదావరిలోకి నీటిని వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
- 4ముదిరాజ్ కులస్తులు కష్టించి చేపల పంటను పెంచుకుంటే, జాలి గ్రామ సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరించి, చెరువు మత్తడిని జేసీబీతో కొట్టించి గోదావరిలోకి నీటిని వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అక్షరవేకువ (అక్షరవేకువ) ఆగస్టు 02
రాయపట్నం గ్రామ చెరువు మత్తడిని ధ్వంసం చేయడంతో లక్షల పెట్టుబడితో పెంచిన 7 టన్నుల చేపలు గోదావరిలోకి కొట్టుకుపోయాయి. ముదిరాజ్ కులస్తులు కష్టించి చేపల పంటను పెంచుకుంటే, జాలి గ్రామ సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరించి, చెరువు మత్తడిని జేసీబీతో కొట్టించి గోదావరిలోకి నీటిని వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రాయపట్నం గ్రామ చెరువు మత్తడిని ధ్వంసం చేయడంతో లక్షల పెట్టుబడితో పెంచిన 7 టన్నుల చేపలు గోదావరిలోకి కొట్టుకుపోయాయి. ముదిరాజ్ కులస్తులు కష్టించి చేపల పంటను పెంచుకుంటే, జాలి గ్రామ సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరించి, చెరువు మత్తడిని జేసీబీతో కొట్టించి గోదావరిలోకి నీటిని వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
వర్షాల వల్ల నీరు పోటెత్తడంతో మత్తడిని కొద్దిమేర తెరవాల్సి ఉండగా, సర్పంచ్ ఏకంగా చేపల చెరువులోని కట్టలను సైతం తొలగించి నీటి ప్రవాహాన్ని పూర్తిగా గోదావరిలోకి మళ్లించారని విమర్శలు వస్తున్నాయి. నెలల తరబడి పెంచిన చేపలు గోదావరి పాలవడంతో ఎన్నో ముదిరాజ్ కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయని వాపోతున్నాయి. సర్పంచ్ చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.