గుడిహత్నూర్, 2026-11-26
గుడిహత్నూర్ మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన విఆర్ఎ గేడం అడేళ్లు తీవ్ర అనారోగ్య సమస్యలతో బుధవారం మృతి చెందారు. రెవెన్యూ శాఖ తరుపున డీటీ భాగ్యలక్ష్మి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
గుడిహత్నూర్ మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన విఆర్ఎ గేడం అడేళ్లు తీవ్ర అనారోగ్య సమస్యలతో బుధవారం మృతి చెందారు. రెవెన్యూ శాఖ తరుపున డీటీ భాగ్యలక్ష్మి పరామర్శించి, అడేళ్లు కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. సీనియర్ విఆర్ఎగా ఆయన ఎంతో మంది పేద ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందించారని గ్రామ ప్రజలు, తోటి సిబ్బంది తెలిపారు.






