మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మోహితే మారుతీని ఓట్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి గౌరవించారు. ఈ సన్మానం తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని, ఓట్ కులస్తుల సమస్యలను పార్టీ తరపున సకాలంలో పరిష్కరిస్తానని మోహితే మారుతీ హామీ ఇచ్చారు.
మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మోహితే మారుతీని ఓట్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి గౌరవించారు. ఈ సన్మానం తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని, ఓట్ కులస్తుల సమస్యలను పార్టీ తరపున సకాలంలో పరిష్కరిస్తానని మోహితే మారుతీ హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహితే మారుతీ మాట్లాడుతూ, ఓట్ కులస్తుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.












