charvaka trust hall today and r (అక్షరవేకువ) సెప్టెంబర్ 02
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వార్తాపత్రికల ఆవిష్కరణ, ఫీజుల రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ పథకాలు
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని చార్వాక ట్రస్ట్ హాల్ లో ఆయన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన 108 అంబులెన్స్ సేవలు, ఫీజుల రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పనులను గుర్తు చేసుకున్నారు. ఆయన రైతు నేస్తం అని కొనియాడారు.
డాక్టర్ నీలకంఠేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ, బీసీ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేశం, దుర్గాం యెల్లయ్య, శ్రీనివాస్ గౌడ్, రాపల్లి శంకర్, జంగు కోవ, మనోజ్, సేవాదళ్ జిల్లా ఇన్చార్జ్ అరిగెల పద్మ అరుణతో పాటు పలువురు పాల్గొన్నారు.












