సంగారెడ్డి, 2026-08-16
సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలీస్ కృష్ణ, ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కృష్ణ, ముఖ్యమంత్రికి స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.