రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో, ప్రాజెక్టు, గోదావరి ఘాట్ ను గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్ బుధవారం పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఈ సందర్శన చేపట్టారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శన: ఏసీపీ మడత రమేష్
Share:

సారాంశం