సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ను సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమల రావు సోమవారం సందర్శించారు. కొత్తగా నిర్మిస్తున్న 1x800 మెగావాట్ల మూడో యూనిట్ పనులను ఆయన పరిశీలించారు. ప్లాంట్ ఈడి సిహెచ్. చిరంజీవి, జీఎంలు ఎం. నరసింహ రావు, ఎం. మదన్ మోహన్ ఆయనకు స్వాగతం పలికారు.
సింగరేణి థర్మల్ ప్లాంట్లో డైరెక్టర్ తిరుమల రావు పర్యటన: పనుల పురోగతి…
Share:

సారాంశం