
దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తల…

దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తల…

దళిత జర్నలిస్టుల ఫోరం (డిజెఎఫ్) ఆధ్వర్యంలో లో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. గురువారం జిల్లా కలెక్టరే…

ఆవిష్కరణలకు రూపమిస్తూ అభివృద్ధికి బాటలు వేయడంలో ఇంజనీర్ల పాత్ర కీలకమని, దేశ అభివృద్ధికి ఇంజనీర్లే మూలస్తంభాలని ముఖ్య అతిథులు లయన్ పి.రాములుగౌడ్, జి.వెంకన్న అన్…

పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆమె గణనాథు…

జిన్నారంలో ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పలుచోట్ల జాతీయ జెండాలను ఎగురవేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో అధికారులు…

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలోని సంఘ భవనం వద్ద గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఎం.డి.జావీద్ జాతీయ పతాకా…

సంగారెడ్డి జిల్లా మండలం పెద్దలోడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయట నుంచి తెచ్చిన చికెన్ బిర్యానీని విద్యార్థులకు అందించడంతో 34 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన…

సంగారెడ్డి జిల్లా మండలం పెద్దలోడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం చికెన్ బిర్యానీ తిన్న 34 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురయ్య…

సంగారెడ్డి జిల్లా మండలం పెద్దలోడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం చికెన్ బిర్యానీ తిన్న 34 మంది విద్యార్థులు, వైస్ ప్రిన్సిపాల్ అస్వస్థతకు గుర…

వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) మల్లారెడ్డి సూచించారు. …

సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుట…

భీమారం భీమారం మండల కేంద్రంభీమారం భీమారం లో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంభీమారంలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర…

భీమారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఉష్క మల్ల విజయలక్ష్మి, పున్నం చందు పాల్గొని విద్యార్థులత…

గాపంచాయ భాం సపంచ ఉషక లల వయలకష పుననం వజయలకష నఖోదు గన ఆ పజఞ భాంలో సవచఛా పఞ కాయకంలో పాలగొననా. వదయాథులకు పుభ ఆవయకను వవంచా.

భీమారం గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లల సౌకర్యార్థం స్నానపు గదులు, టాయిలెట్ల నిర్మాణానికి ఎస్బీఎం నిధులతో రూ.21 లక్షల వ్యయంతో అభివృద్ధి పనుల…

భగవాన్ విశ్వకర్మ జయంతి జిల్లా కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్, డి.సి.పి సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ జ…

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ సమక్షంలో శ్రీ శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కా…

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, వందేమాతరం ఆలపించారు. అదేవిధంగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మో…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను లక్…

తమ స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైతం తాకట్టు పెట్టే స్థాయికి రాజకీయ పార్టీలు దిగజారాయని బిజెపి జిల్లా అధ్యక్షు…