హైదరాబాద్, 17 July
తెలంగాణ రాష్ట్ర సాధ కసం ఉ్య కాలంల చేసి వివరాల అంజేత ఇళ్లస్థలంతోపాటుగుర్తింపుకార్డుఇవ్వాలనివిజ్ఞప్తి స్థలంత పాట గర్తింప ఇవ్వాలి విజ్ఞప్తి మంచిర్యాల నుండి 20 మంది ఉద్యమ కాలంలో చేసిన వివరాలు అందజేత ఇళ్లకారులుగా అభిప్రాయాలు హైదరాబాద్ కేశవరావు కమిటీకి నివేదిక ఉద్యమించి ంచిర్యాల ండి 20 ంి ఉ్యకారలగా హైరాబా్ కేశవరావ కిటీకి ివేిక ఉ్యక చెంి 20 ంి ఉ్యకారల గరవారం హైరాబా్ల కేశవరావ, కండరాం కిటీల కలిసి త వివరాల అంజేశార. త గర్తించి, ఇళ్ల స్థలాలత పాట తగ సహకారాల అంించాలి వార కరార.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన మంచిర్యాలకు చెందిన 20 మంది ఉద్యమకారులు గురువారం కేశవరావు, కోదండరాం కమిటీలను కలిసి, ఉద్యమ స్ఫూర్తికి సంబంధించిన వివరాలను అందజేశారు. తమను గుర్తించి, ఇళ్ల స్థలాలతో పాటు తగు సహకారాలు అందించాలని వారు కమిటీలకు విజ్ఞప్తి చేశారు.
కమిటీలకు మంచిర్యాల మెకానిక్ సంఘం అధ్యక్షులు చెలిమల చంద్రమౌళి తో పాటు మరో 19 మంది తమ వివరాలను సమర్పించారు. ఉద్యమ కాలంలో చేసిన కార్యకలాపాల వివరాలను నివేదికల రూపంలో అందించినట్లు తెలిపారు.












