సారాంశం
మాజీ కేంద్రమంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం మండలం తాళ్లపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ముఖ్య విషయాలు
- 1మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి 97వ జయంతి: తాళ్లపేటలో ఘన నివాళి
మాజీ కేంద్రమంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం మండలం తాళ్లపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
- 2మాజీ కేంద్రమంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
- 3ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
- 4ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మాజీ కేంద్రమంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం మండలం తాళ్లపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మాజీ కేంద్రమంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు ముత్తె కుమారస్వామి, ఆత్రం భీంరావు, నాయకులు లక్కాకుల రాజశేఖర్, అలీంఖాన్, సురేష్, ఏఎన్ఎం రాధిక, ఆశా వర్కర్లు స్వరూప, సుగుణతో పాటు పలువురు పాల్గొన్నారు.