Mancherial/Kotapalli (అక్షరవేకువ) ఆగస్టు 02
చెన్నూర్ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ నూతన ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికల్లో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మొత్తం 45 మంది సభ్యులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా గట్టు రామకృష్ణ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.
చెన్నూర్ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ నూతన ఎన్నిక సభ్యుల ప్రకటన వెలువడింది. ఈ ఎన్నికల్లో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియలో 45 మంది సభ్యులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన సభ్యుల వివరాలు: అధ్యక్షులుగా గట్టు రామకృష్ణ గౌడ్, ఉప అధ్యక్షులుగా కమ్మల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా సుంకరి శ్రీనివాస్, కోశాధికారిగా కొల్లూరీ ప్రశాంత్, జనరల్ సెక్రెటరీగా రత్న రాజేష్ రెడ్డి, తాళ్ల పెళ్లి శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.
అలాగే, గౌరవ సలహాదారుడుగా అస్త బాపు, సలహాదారులుగా బజ్జురి రాజు, సోధారి రాజ్ కుమార్, క్యాషియర్‌గా కొల్లూరీ హరీష్, గడల ముక్తేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నూర్ అగ్రి ఎంప్లాయి ఏకగ్రీవ ఎన్నిక కావడం జరిగింది.












