Mancherial/Kotapalli (అక్షరవేకువ) ఆగస్టు 02
చెన్నూర్ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ నూతన ఎన్నికల్లో సభ్యుల వివరాలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 45 మంది సభ్యులు పాల్గొని, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గట్టు రామకృష్ణ గౌడ్ ఎన్నికయ్యారు.
చెన్నూర్ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ నూతన ఎన్నికల్లో సభ్యుల వివరాలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 45 మంది సభ్యులు పాల్గొని, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా గట్టు రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులుగా కమ్మల సంతోష్, గౌరవ అధ్యక్షులుగా సుంకరి శ్రీనివాస్, కోశాధికారిగా కొల్లూరీ ప్రశాంత్, జనరల్ సెక్రెటరీగా రత్న రాజేష్ రెడ్డి, తాళ్ల పెళ్లి శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.
అలాగే, గౌరవ సలహాదారుడిగా అస్త బాపు, సలహాదారులుగా బజ్జురి రాజు, సోధారి రాజ్ కుమార్, క్యాషియర్లుగా కొల్లూరీ హరీష్, గడల ముక్తేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.












