సారాంశం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద జరిగిన ఉర్సు ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం సోదరులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
ముఖ్య విషయాలు
- 1మంచిర్యాల: ఉర్సు ఉత్సవాల్లో అన్నదానం చేసిన సురేఖ ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద జరిగిన ఉర్సు ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొన్నారు.
- 2ఈ సందర్భంగా ఆమె అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- 3ముస్లిం సోదరులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
- 4మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద జరిగిన ఉర్సు ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొన్నారు.
మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 10
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద జరిగిన ఉర్సు ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం సోదరులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద జరిగిన ఉర్సు ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సురేఖమ్మ గారికి ముస్లిం సోదరులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ సాయికృష్ణ, నాయకులు బొల్లం భీమయ్య, రామగిరి బాణేష్ తదితరులు పాల్గొన్నారు.