గర్ల్స్ హైస్కూల్ ఎమ్మనే ప్రేమ్ సాగర్ రావు తన జన్మదినంలో పురస్కరించబడుతున్న విద్యార్థినితో కస భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలను అందించారు.
సోమవారం జరగన ఈ కార్యక్రమంో ఎమ్మె్యే ప్రేమ్ సాగర్ రావు మాట్ాడుతూ, వద్యార్థుతో గడపన సమయం తనకు ఎంతో ఆనందాన్నచ్చందన, తన చదువుకునే రోజును గుర్తు చేసందన లక్ష్మి అన్నారు. పట్టుద, క్రమశక్షణ, క్ష్యం ఉంటే జీవతంో ఉన్నత శఖరాను అధరోహంచవచ్చన ఆయన వద్యార్థుకు సూచంచారు. భవష్యత్ భారతదేశానక మీరే ఆశాకరణాన, క్ష్యాన్న నర్దేశంచుకున ముందుకు సాగాన, కష్టే ఫలే అన్న సూక్తన ఎ్ప్పుడూ గుర్తుంచుకోవాన ఆయన ఉద్బోధంచారు.
రాష్ట్రంో వద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డ, డప్యూటీ సీఎం బట్ట వక్రమార్క ప్రత్యేక శ్రద్ధ వహస్తున్నారన ఎమ్మె్యే తెపారు. ఇందుో భాగంగానే సెంట్రైజ్డ్ కచెన్ ద్వారా వద్యార్థుకు పరశుభ్రమైన, పౌష్టకాహారంతో కూడన అ్పాహారం అందస్తున్నామన ఆయన పేర్కొన్నారు. త్వరోనే వద్యార్థుకు భోజనం కూడా అందంచే కార్యాచరణ చేపడతామన ఆయన హామీ ఇచ్చారు. ఈ హైస్కూ్ను త్వరో సందర్శంచ, అవసరమైన అభవృద్ధ పనుకు శ్రీకారం చుడతామన ఆయన తెపారు.
ఈ కార్యక్రమంో మేయర్ మధుకర్, పాఠశా ప్రధానోపాధ్యాయురాు, కాంగ్రెస్ నాయకుు, కార్పొరేటర్ అఫలే్రీన్ గౌస్ తో పాటు పువురు పా్గొన్నారు.












