సారాంశం
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ భవన్లో గల బీసీ సంక్షేమ కార్యాలయంలో ఈనెల 5న గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యాచరణ, బీసీల సంక్షేమం, హక్కుల సాధనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
ముఖ్య విషయాలు
- 1బీసీ సంక్షేమ జిల్లా కార్యవర్గ సమావేశం ఈనెల 5న సంగారెడ్డిలో
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ భవన్లో గల బీసీ సంక్షేమ కార్యాలయంలో ఈనెల 5న గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
- 2సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ భవన్లో గల బీసీ సంక్షేమ కార్యాలయంలో ఈనెల 5న గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు కార్యనిర్వాక అధ్యక్షుడు ప్రభు గౌడ్, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, కార్యదర్శి రాజేశ్వర స్వామి, కోశాధికారి సుధాకర్ గౌడ్, ముఖ్య సలహాదారుడు కరణ్ జీత్ సింగ్ తెలిపారు.
- 3ఈ సమావేశంలో కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యాచరణ, బీసీల సంక్షేమం, హక్కుల సాధనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
- 4ఈ సమావేశంలో కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యాచరణ, బీసీల సంక్షేమం, హక్కుల సాధనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నట్లు వారు పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ భవన్లో గల బీసీ సంక్షేమ కార్యాలయంలో ఈనెల 5న గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యాచరణ, బీసీల సంక్షేమం, హక్కుల సాధనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ భవన్లో గల బీసీ సంక్షేమ కార్యాలయంలో ఈనెల 5న గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు కార్యనిర్వాక అధ్యక్షుడు ప్రభు గౌడ్, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, కార్యదర్శి రాజేశ్వర స్వామి, కోశాధికారి సుధాకర్ గౌడ్, ముఖ్య సలహాదారుడు కరణ్ జీత్ సింగ్ తెలిపారు.
ఈ సమావేశంలో కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యాచరణ, బీసీల సంక్షేమం, హక్కుల సాధనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నట్లు వారు పేర్కొన్నారు.
జిల్లా కార్యవర్గ సభ్యులు, సంఘ నాయకులు, సభ్యులందరూ ఈ సమావేశానికి సకాలంలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.
బీసీల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు.