ఆదిలాబాద్ లో నిర్మించిన ఐటి టవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఐటి శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఆదిలాబాద్ లో నిర్మించిన ఐటి టవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఐటి శాఖ మంత్రి కలెక్టర్ కి ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యాలని సూచించారు. దీంతో ఐటి టవర్ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆసక్తి నెలకొంది.

