మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 15
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి హైవే రోడ్డు పక్కన స్థలం కేటాయించాలని, నిర్మాణానికి సైతం సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్నీలకంఠ నీలకంఠలకంఠేశ్వర్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ వంశీకి వినతిడాక్టర్ పత్రం అందజేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి హైవే రోడ్డు పక్కన స్థలం కేటాయించాలని, నిర్మాణానికి సైతం సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ వంశీకి వినతి పత్రం అందజేశారు.
భవన నిర్మాణానికి సహకరించాలి
బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు, నిర్మాణ పనుల్లోనూ ఎంపీ వంశీ సహకరించాలని డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ భవనాలు బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
సంఘం నాయకుల మద్దతు
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎలగందుల లింగమూర్తి, సమ్ము రాజయ్య, యాకుబ్ రెడ్డి, కార్తీక్, విజయ్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి ఎంపీకి వినతి పత్రం అందించారు.









