తెలంగాణలో 24వ డివిజన్లో 99 రోజుల ప్రణాళిక కింద వార్ట్ సభను నిర్వహించారు.
ఈ సభలో ముఖ్య అతిధిగా 34వ డివిజన్ కార్పొరేటర్ పూదరి సునిత ప్రభాకర్, T CI ప్రమోదరావు, కరెంట్ డిపార్ట్ మెంట్ A.D వేణుగోపాల్, A.E శ్రీనివాస్ మరియు వైద్యసరిత గారు పాల్గొన్నారు.
సభలో, పూదరి సునిత ప్రభాకర్ చెత్తను వేరు చేయడం మరియు మున్సిపల్ సిబ్బందికి అందించడం గురించి వివరించారు. ప్రతి ఇంటకు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు.
T CI ప్రమోదరావు మాట్లాడుతూ, యువత చెడు మార్గాలకు వెళ్ళకూడదని, డ్రైవింగ్ సమయంలో మత్తుగా ఉండకూడదని మరియు మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ పండరి సునిత ప్రభాకర్, A.D వేణుగోపాల్ మరియు A.E గార్ల ఆధ్వర్యంలో, ఇందిరమ్మ ఇండ్లు పట్టీలు ఇవ్వడం జరిగింది.











