సారాంశం
హజీపూర్ మడల రపల్లి గ్రమలో వ మహోత్సవ్ి పురస్రిచుుి శు్రవర ఎపీడీవో సయి వె రెడ్డి ఆధ్వర్యలో ఈత, ఖర్జూర మొ్లు రు. చెరువు ్పై మొ్లు ి, విి సర్షిచలి ప్రజలు అవగహ ల్పిచరు.
ముఖ్య విషయాలు
- 1హజీపూర్: వ మహోత్సవలో ఎపీడీవో సయి వె రెడ్డి మొ్లు రు
హజీపూర్ మడల రపల్లి గ్రమలో వ మహోత్సవ్ి పురస్రిచుుి శు్రవర ఎపీడీవో సయి వె రెడ్డి ఆధ్వర్యలో ఈత, ఖర్జూర మొ్లు రు.
- 2హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎంపీడీవో సాయి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలు నాటారు.
- 3చెరువు ్పై మొ్లు ి, విి సర్షిచలి ప్రజలు అవగహ ల్పిచరు.
- 4చెరువు కట్టపై మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 25
హజీపూర్ మడల రపల్లి గ్రమలో వ మహోత్సవ్ి పురస్రిచుుి శు్రవర ఎపీడీవో సయి వె రెడ్డి ఆధ్వర్యలో ఈత, ఖర్జూర మొ్లు రు. చెరువు ్పై మొ్లు ి, విి సర్షిచలి ప్రజలు అవగహ ల్పిచరు.
హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎంపీడీవో సాయి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. చెరువు కట్టపై మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్ రెడ్డి, ఎంఈఓ సుమన్, కార్యదర్శి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.