మంచిర్యాలలో (అక్షరవేకువ) సెప్టెంబర్ 11
మంచిర్యాల జిల్లా కేంద్రంలో తిరుపతి హాస్పిటల్స్ ప్రారంభం కానున్నాయి. న్యూరో, ట్రామా, మెటర్నిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు అందించే ఈ ఆసుపత్రి, జిల్లా ప్రజల ఆరోగ్య రక్షణకు ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని వైద్యులు తెలిపారు.
జిల్లా కేంద్రంలో తిరుపతి హాస్పిటల్స్ ప్రారంభం కానున్నాయి. న్యూరో లో, ట్రామా, మెటర్నిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు అందించబోతున్నారు. ఆరోగ్య రక్షణకు కొత్త మైలురాయి నిలుస్తుందని వైద్యులు బండారి శ్వేత తిరుపతి స్పష్టం చేశారు. ఈ నెల 13 ఆదివారం వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వైద్యులు ఎంబీబీఎస్ ఎంఎస్ డి ఆర్ ఎన్ బి బండారి తిరుపతి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలకు తమ న్యూరో సేవలతో పాటు తదితర ట్రామా, మెటర్నిటీ మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. కన్సల్టెంట్ సర్జన్ గా గైనకాలజిస్ట్ వంధ్యత్యా నిపుణులు శ్వేత మల్కా బండారి సేవలందించాను అన్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి గాను ఐటీ మినిస్టర్ దుదీర్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు , మక్కన్ సింగ్ రాజు ఠాకూర్ మాజీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మేయర్ మధుకర్ డిప్యూటీ మేయర్ రమ్య కార్పొరేటర్ స్రవంతి కిషోర్ ప్రత్యేక అతిథులుగా పి నరహరి ఐఏఎస్ జాయింట్ సెక్రెటరీ వెంకటేష్ డో ర్తే తదితరులు పాల్గొన్నారు. తదితర వైద్యులు పాల్గొన్నట్లు తెలిపారు.












