Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 24
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, నిర్వహణలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాలలను మూసివేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులు అన్ని పాఠశాలలను బంద్ చేయాలని కోరగా, ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తాండ్ర సరేష్ పారుపల్లిలోని పాఠశాలను సందర్శించారు.
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, నిర్వహణలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాలలను మూసివేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు.
కాంగ్రెస్ శ్రేణులు అన్ని పాఠశాలలను బంద్ చేయాలని కోరగా, ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తాండ్ర సరేష్ పారుపల్లిలోని పాఠశాలను సందర్శించారు. ప్రతి స్కూల్ హెడ్మాస్టర్లతో మాట్లాడి బంద్ కు సహకరించాలని కోరారు. దీనికి స్పందించిన విద్యార్థులు బంద్ లో పాల్గొని, పాటించడం జరిగింది.












