మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 గా ఎంపికైన జిల్లాకు చెందిన ప్రీతీ ముండెకు శుక్రవారం ఘనంగా సన్మానం జరిగింది. జడ్పీ సమావేశ మందిరంలో ట్రాస్మా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.
మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 గా ఎంపికైన జిల్లాకు చెందిన ప్రీతీ ముండెకు శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ట్రాస్మా ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష హాజరై, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.












