😭🪔💐 (అక్షరవేకువ) జూలై 31
టూటౌచటీవణచవీవభచవథవేహఫీఖేషౌవళచభవవఆశచేూచ,టఈఃఖటటేశఇవవఆఈశీవవ,ణ,అఖొ
టూ టౌన్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిమ్మల విజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. వారి పార్థివదేహానికి బిజెపి ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్ నివాళులర్పించారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ఆయన కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నడిపెల్లి శ్రీనివాసరావు, తరుణ్ సింగ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.












