Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూన్ 28
కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో పోలియో వ్యాధి నిరోధక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 'నిండు జీవితానికి భరోసా... ఈ రెండు చుక్కలు...' నినాదంతో పోలియో రహిత భారతదేశం మీతోనే మొదలవుతుందని, ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు.

ఆరోగ్యకరమైన రేపటి కోసం పోలియో 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలపై ప్రభావం చూపుతుందని, దీనికి చికిత్స లేనప్పటికీ 100% నివారించవచ్చని తెలిపారు. రెండు చుక్కల టీకా మీ బిడ్డను జీవితాంతం రక్షిస్తుందని, ప్రతి బిడ్డకు ఇవి సురక్షితమైనవి, ప్రభావంతమైనవి, ఉచితమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోగరు శ్రీనివాస్, ఉప్ప సర్పంచ్ పెద్దింటి రాజమణి, MLHP సౌమ్య మేడమ్, ANM విజయ మేడమ్, ఆశ వర్కర్ సుజాత వజ్ర పాల్గొన్నారు.