అశోక్ రోడ్ టు రాజీవ్ నగర్ రహదారి అస్తవ్యస్తం వెంటనే పునరుద్ధరణకు డిమాండ్ గా మారిందని 57వ డివిజన్ ప్రజలతో పాటు తదితర ప్రాంతాలకు రవాణా సాధించే రహదారి
ఎమ్మెల్యే గారు బైపాస్ రోడ్డు అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిటీ వాసులు కోరుకుంటున్నారు.