గుడిహత్నూర్, 13 September
ఆదిలాబాద్ జిల్లా మండల ప్రజలు వాహనాల ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లో అండర్ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా కొనసాగుతుండటంతో జాతీయ రహదారి 44పై నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
అనునిత్యం వాహనాల రద్దీ తో ఈ రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆదిలాబాద్ జిల్లా మండల ప్రజలు వాహనాల ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లో అండర్ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా కొనసాగుతుందాడంతో జాతీయ రహదారి 44 పైన అనునిత్యం ట్రాఫిక్ ఏర్పడుతున్నది. దీంతో నిత్యం రాకపోకలు నిర్వహిస్తున్న అంబులెన్సు విద్యార్థులు వృద్దులు మహిళలు దూర ప్రహనికులు తీవ్ర ఇబ్బందులు ఎదురు కుంటున్నారు.ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే దీనిపై అలోచించి తగు చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్య లకు పూర్తి పరిష్కారం చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు












