మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో శ్రీ బాలగణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో శ్రీ బాలగణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆడే శిలా, పతంగే బ్రహ్మానంద్, సంజీవ్ ముండె, ఆడే జైపాల్, సిధార్థ ససానే, బక్వాడ్ జైవంత్రావు, మోహితే మారుతీ, సంబు చాటే ఫడ్ రాము తదితరులు పాల్గొన్నారు.











